Dwayne Bravo who was one of the stars in CSK’s win over Delhi reverted back saying that the players in the CSK squad are not 60 year-olds and they still look after their bodies really well. “We are aware of our age. It’s there and you can google it but that’s nothing. We are not 60 year-olds, we are 35, 32-year-olds. We are still young, we look after our bodies and we have a lot of experience,” Bravo was quoted as saying in the post-match press conference.
#IPL2019
#Dwayne Bravo
#MSDhoni
#chennaisuperkings
#DwayneBravo
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket
వయసుకు ఆట ముఖ్యం కాదు, అనుభవం ముఖ్యమని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న డ్వేన్ బ్రావో అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని 'డాడీస్ ఆర్మీ'అంటూ ఎగతాళి చేస్తున్న వారిపై డ్వేన్ బ్రేవో ఆగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.మ్యాచ్ అనంతరం డ్వేన్ బ్రావో మాట్లాడుతూ "మా వయసు గురించి మాకు తెలుసు. ఇంకొకరు చెప్పక్కర్లేదు. సీఎస్‌కే ఆటగాళ్ల వయసు 32-35 మధ్యే ఉంది. మా జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నారు. మాకు అరవై ఎళ్లు లేవు. వయసు కాదు ఆట, ఆనుభవం ముఖ్యం. ఈ విషయాన్ని క్రికెట్ మేధావులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో" అని అన్నాడు.